సంబంధిత వార్తలు
- ఒకే అమ్మాయి కోసం ఇద్దరు యువకులు... లైవ్‌లో పొడిచేశాడు....
- ఖోఖో ఆటలో బహుమతి.. మృత్యువు పాము రూపంలో వచ్చింది..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలపై మోదీ ప్రశంసలు 12 ఏళ్ల నీలగిరి పువ్వుల్లా?
- పెళ్లికి ముందే మైనర్ బాలికకు వేరే వ్యక్తితో సంబంధం.. భర్తను అలా..?
- జలపాతంలోకి స్నేహితురాలిని తోసేసింది.. పక్కటెముకలు విరిగిపోయాయ్
పెళ్లి పేరుతో నమ్మించి మైనర్ బాలికకు కడుపు చేసిన బావ... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ఓ కామాంధుడి చేతులో మరో యువతి మోసపోయింది. సొంత బావే 16 యేళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసగించి కడుపు చేశాడు. తిన్నింటి వాసాలు లెక్కించినట్టుగా ఆ కామాంధుడు కన్నబిడ్డను కాటేస్తుంటే కన్నతల్
తెలంగాణ రాష్ట్రంలో ఓ కామాంధుడి చేతులో మరో యువతి మోసపోయింది. సొంత బావే 16 యేళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసగించి కడుపు చేశాడు. తిన్నింటి వాసాలు లెక్కించినట్టుగా ఆ కామాంధుడు కన్నబిడ్డను కాటేస్తుంటే కన్నతల్లి కూడా పసిగట్టలేక పోయింది. చివరకు ఆ బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తేగానీ అసలు విషయం బయటపడలేదు. గోదావరిఖనిలోని వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
గోదావరిఖనిలోని ఎన్టీఆర్‌నగర్‌లో 16 యేళ్ళ బాలిక తన తల్లితో కలిసి నివశిస్తోంది. వీరి ఇంటికి వరుసకు బావ అయ్యే ఒడిశా రాష్ట్రంకు చెందిన ప్రతాప్‌ఠాకూర్ వచ్చాడు. ఈ క్రమంలో సదరు బాలికపై కన్నేశాడు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి.. ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.
ఆ తర్వాత తల్లిలేని సమయంలో బాలికను శారీరకంగా వాడుకున్నాడు. ఫలితంగా సదరు బాలిక గర్భం దాల్చింది. కొడుపులో నొప్పిగా ఉందని ఈనెల 16న బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు బాలిక గర్భంతో ఉందని తెలియడంతో ప్రసవం జరిపించారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనిపై బాలిక తల్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రతాప్‌ఠాకూర్‌పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
