గత కొంతకాలంగా సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రియురాలు ప్రియుడిపై దాడికి తెగబడింది. ఆపై తాను కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణఆ జిల్లా చల్లపల్లి మండలం, వక్కలగడ్డలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మచిలీపట్నం ఇంగ్లిష్‌పాలేనికి చెందిన యువతి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో పని చేస్తూ వస్తోంది. అయితే, గూడూరుకు చెందిన...