శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:07 IST)

తిరుమలలో దారుణం - పసిబిడ్డను చంపి బాత్‌రూంలో పడేశారు

ఆడ బిడ్డ పుట్టిందని కోపంతో తిరుమలలో చంటిబిడ్డను కర్కశంగా గొంతు నులిమి చంపేశారు ఎవరో కర్కశ తల్లిదండ్రులు. బాలాజీ బస్టాండ్ సమీపంలోని మరుగుదొడ్ల వద్ద స్థానికులు చిన్నారి మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఆ మృత శిశువు ఆడబిడ్డగా గుర్తించారు. ఆడపిల్ల పుట్టడంతోనే చంపి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సి.సి.ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. తిరుమలలో చిన్నారి దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది.