సంబంధిత వార్తలు
- నంద్యాల ఫలితం తర్వాత రోజా పోస్ట్ ఇదీ... అన్నన్నా అదేం పదమమ్మా...!!
- చిరంజీవి చాలా మంచోడు... 'నువ్వొద్దురా పో' అంటే కార్గో వ్యాపారం చేస్కుంటా... నాని
- ఏవండోయ్ ఇది నిజమేనా? ఎమ్మెల్యే రోజాకు జగన్ వార్నింగా?
- జగన్‌ను రాశి ఎందుకు కలిసింది.. పవన్‌ను పాప బర్త్ డేకు పిలిచింది.. మరి జగన్‌ను?
- అది జగన్ పెట్టిన చిచ్చేనా? బీజేపీ ధిక్కార స్వరంపై టీడీపీ అనుమానాలు
నంద్యాల ప్రజలు జగన్ బట్టలూడదీశారు... మంత్రి పత్తిపాటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పారనీ, ఆయన బట్టలూడదీశారంటూ సెటైర్లు వేశారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... నంద్యాల ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అవాకులు చెవాకులు పేలితే ఏం జరుగుతు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పారనీ, ఆయన బట్టలూడదీశారంటూ సెటైర్లు వేశారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... నంద్యాల ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అవాకులు చెవాకులు పేలితే ఏం జరుగుతుందో తెలియజేశారని అన్నారు.
కాకినాడలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందనీ, తెదేపా-భాజపా కలిసి 30కి పైగా స్థానాలను సాధిస్తాయని జోస్యం చెప్పారు. 20 ఏళ్ల తర్వాత కాకినాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోందని జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పరాభవం తప్పదని అన్నారు.
