మంగళవారం, 2 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 25 జులై 2024 (22:13 IST)
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు.. ఇందులో తప్పేమీ లేదు: చంద్రబాబు
:
టాలీవుడ్ లేటెస్ట్
Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్
జైలు ఖైదీలు ప్రభాస్ పై అటాక్ చేసే సన్నివేశాలను తీస్తున్నట్లు తెలిసింది. ఖైదీలుగా ఫైటర్స్ నటిస్తున్నారు. అందుకే నాచురల్ గా సీన్స్ వస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా షూటింగ్ లో ఫోన్లు నిషిద్దం అయినా ఎవరో తెసిన ఫోటో సోషల్ మీడియాలో వచ్చింది. ఇది గదరా మాకు సందడి అంటూ ప్రభాస్ అభిమానులు స్పందిస్తున్నారు.
Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి
హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా, బృందం సెట్లో ఎనర్జీని ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లతో కలిసి అనిల్ రావిపూడి ఒక ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ పాటపై పని చేస్తోంది. అనిల్ ఈ రోజు షూటింగ్ నుండి ఫోటో ను మ్యూజిక్ ఎక్స్ లో పంచుకున్నారు. చిరు మరియు వెంకీని కలిసి చూడటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆ శీఘ్ర వీడియో తక్షణమే అభిమానుల మనోభావాలను పెంచింది. విజయ్ పోలకి మాస్టర్ ఈ సరదా పాటకు కొరియోగ్రఫీ చేస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి
రవితేజ సరసన ఆషికా రంగనాథ్ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు . SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు ఫుట్‌ట్యాపింగ్ ట్రాక్ బెల్లాబెల్లాతో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు.
ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్
అన్ని వయస్సుల వారికి ఉచిత ప్రవేశం కలిగిన ఈ వేడుకలో వివిధ జానర్లకు చెందిన ఆకట్టుకునే కొరియన్ సినిమాలను ప్రదర్శించారు. అలాగే, సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్టాల్స్‌లో ఫేస్ పెయింటింగ్, హాంబోక్ ట్రైయల్స్, కొరియన్ కాలిగ్రఫీ, కొరియన్ నాట్స్, థీమ్ ఫోటో జోన్లతో కొరియన్ సంస్కృతిని ఎక్స్ పీరియన్స్ చేసే ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి.
CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ
పైరసీ సైట్ ఐబొమ్మను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్మడి రవి అరెస్టుపై సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ చేసిన వ్యాఖ్యలతో చర్చ మొదలైంది. సమస్య పైరసీలో పాల్గొన్న వ్యక్తులలోనే కాదు, వ్యవస్థలోనే ఉందని ఆయన అన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధమైన వేదికలను ఎందుకు ఎంచుకుంటాడని నారాయణ ప్రశ్నించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?
శీతాకాలంలో మహిళలు వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి వారానికి రెండుసార్లైనా మునగాకు సూప్ తీసుకోవడం మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. మునగాకులోని ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి. మునగాకులో ఎక్కువగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే క్లోరోజనిక్ ఆమ్లం సహజంగా కొవ్వును కరిగిస్తుంది.
World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్లో నెలకి 200 మందికి ఎయిడ్స్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ హెచ్ఐవి మహమ్మారి ఇంకా ముగియలేదు. 2024 చివరి నాటికి సుమారు 4 కోట్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా. వీరిలో 65% మంది ఆఫ్రికన్ దేశాల్లోనే వున్నారు. 2024లో 6,30,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారని, కొత్తగా 13 లక్షల మందికి ఎయిడ్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా నెలకి 200 మందికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మారుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అగ్రస్థానంలో వుంది. 2015లో 2.3 శాతం వుండగా 2024 చివరి నాటికి అది 0.2గా వున్నది. 2024లో HIVతో నివసిస్తున్న ప్రజలందరిలో, 87% మందికి వారి స్థితి తెలుసు. 77% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీని పొందుతున్నారు.
winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?
జామ ఆకుల కషాయం. అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము. గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి. ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది. జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే శక్తి దీనికి ఉంది. జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు
ఈమధ్య కాలంలో చాలామంది ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. అవేంటో తెలుసుకుందాము. గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు, సున్నితమైన కడుపు సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకుండా వుండటం మంచిది. అల్సర్లు, ఇతర జీర్ణ సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగకుండా వుండాలి. కిడ్నీలు, గుండె సమస్యలున్నవారు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగకూడదని నిపుణులు చెబుతారు. గర్భిణీ స్త్రీలు గోరువెచ్చని నీటిని తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే గొంతు సమస్యలున్నవారు, దంత సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగితే చికాకు అనిపించవచ్చు.
Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?
ముందుగా కడాయిలో స్పూన్ నూనెతో మెంతులు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసి దోరగా వేయించాలి. వీటిని ప్లేటులోకి తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. వీటిని ఓ గిన్నెలో వేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి వేయించాలి. ఆ తర్వాత దీనిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా చింతపండు వేయాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టాలి. ఆ తర్వాత చింతపండును చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీజార్ తీసుకొని వేయించిన అల్లం, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో చింతపండు రసంతో పాటు పావు కిలో బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే టేస్టీ అల్లం చట్నీ రెడీ.