సంబంధిత వార్తలు
- జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)
- ఇంటి ముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోసిన సర్పంచ్
- రాముడు భీముడుతో కలిసి అమీర్ ఖాన్ "నాటు" స్టెప్పులు
- "కళావతి" సాంగ్‌కు స్టెప్పులేసిన తమన్.. సమ్మర్ స్పెషల్‌గా సర్కారు వారి పాట
- సితారను చూసి మురిసిపోతున్న ప్రిన్స్.. కళావతికి స్టెప్పులు ఇరగదీసిందిగా..
సర్పంచ్ డ్యాన్స్ వీడియో వైరల్
Sarpanch
స్టేజ్‌పై పాటకు డ్యాన్సర్ నృత్యం చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే అధికార పార్టీ సర్పంచ్, మండల వైకాపా కోరం అధ్యక్షుడు కాతారి సురేష్ కుమార్.. ఓ అమ్మాయితో కలిసి అశ్లీల నృత్యం చేశారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఇలా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
