వైసిపి నాయకులకు ఏమైంది? ఒకరేమో బూతులు.. మరొకరేమో వార్నింగ్‌లు..
అధికారులపై వైసిపి నాయకుల వ్యవహరించే తీరు వివాదాస్పదంగా మారుతోంది. వైసిపికి చెందిన ప్రముఖులు తరచూ పోలీసు, ఇతర శాఖల అధికారులపై నోరుపారేసుకోవడం విమర్శల పాలవుతోంది. మొన్నటికి మొన్న కొడాలి నాని వైసిపి కార్యకర్తల జోలికి వస్తే ఎన్నికల తరువాత మీ కథ తేలుస్తాన
తర్వాతి కథనం
