గురువారం, 20 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
వారఫలం
Written By
రామన్
Last Updated :
శనివారం, 4 డిశెంబరు 2021 (22:46 IST)
05-12-2021 నుంచి 11-12-2021 వరకు మీ వార రాశిఫలితాలు
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్
కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేనని కేపీసీసీ అధ్యక్షుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కర్నాటక పీసీసీ చీఫ్‌గా తానే శాశ్వతంగా ఉండలాని అనుకోవడం లేదని, కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అయితే, రాష్ట్రంలో పార్టీని నడిపించే విషయంలో మాత్రం ముందుంటానని స్పష్టం చేశారు.
పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)
పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి పాల్గొన్నారు. సత్యసాయిబాబా చేసిన సేవలను కొనియాడారు. అనంతరం బాలీవుడ్ సీనియర్ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మాట్లాడుతూ... ఒకే కులం ఉంది, అది మానవత్వం అనే కులం. ఒకే మతం ఉంది, అది ప్రేమ అనే మతం. ఒకే భాష ఉంది, అది హృదయ భాష, ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి అని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దైవిక జననానికి వంద సంవత్సరాలు గడిచాయి.
తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్సంగ్ డిజిఅరివు కార్యక్రమం
భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్ సంగ్, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా (యూఎన్ జీసీఎన్ఐ) భాగస్వామ్యంతో, తమిళ నాడులో డిజిటల్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం విద్యను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టు కున్న విద్యా కార్యక్రమం డిజిఅరివు- మెంటల్ స్టూడెంట్స్ త్రూ టెక్‌ను ఈరోజు ప్రారంభించింది. ఈ చొరవ ద్వారా, సామ్సంగ్ తమిళనాడులోని కాంచీపురం, రాణిపేట జిల్లాల్లోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ శాల మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేస్తుంది, STEM, డిజిటల్ అభ్యాసాన్ని ప్రారంభిస్తుంది, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది, సమగ్ర విద్యార్థుల అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.
తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్
సికింద్రాబాద్: వివిధ వర్గాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద తెలంగాణలో ఒకటి సహా భారతదేశవ్యాప్తంగా పూర్తి స్థాయి పరికరాలున్న 10 అంబులెన్స్‌లను బంధన్ బ్యాంక్ విరాళంగా అందించింది. బ్యాంకు యొక్క 10వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా దీన్ని ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూసే క్రమంలో ఆరోగ్య సంరక్షణ సర్వీసుల లభ్యతను మెరుగుపర్చడంపై బ్యాంకునకు గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ
శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో దట్టమైన పొగమంచు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున, ఔటర్ రింగ్ రోడ్, హైవేలు, ప్రధాన నగర మార్గాల్లో దృశ్యమానత గణనీయంగా తగ్గే ప్రదేశాలలో వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు భద్రతా సలహా జారీ చేశారు. ఉదయం, రాత్రి సమయంలో పొగమంచు సంబంధిత ప్రమాదాలు సాధారణంగా పెరుగుతాయని, భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు కోరారు.
లేటెస్ట్
AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్
చెన్నై: భక్తి, సృజనాత్మకతకు మేళవింపుగా నిలిచే AxK అనే ఆకట్టుకునే మ్యూజిక్ వీడియోను పరిచయం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను మ్యూజిక్ ప్రొడ్యూసర్ ETHNIQ, ప్రతిభావంతురాలైన వోకలిస్ట్ ప్రియా మాలీ కలిసి రూపొందించారు. వైశిష్ట్యమైన భక్తి గీతం AxK మ్యూజిక్ వీడియోలో ఐగిరి నందిని, కాల భైరవ్ అనే ప్రసిద్ధ భక్తి కృతులను ఆధునిక శైలిలో మిళితం చేశారు. ETHNIQ చక్కటి కంపోజిషన్ డిజైన్ ఈ సంప్రదాయ గీతాలకు EDM స్పర్శను చేర్చుతూ వాటి భక్తి స్వరూపాన్ని చెడగొట్టకుండా కొత్త కోణంలో చూపిస్తుంది.
సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి
శివ మహా పురాణం ప్రకారం సోమ ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అందునా సోమవారం, ప్రదోషం కలిసి వచ్చిన సోమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.
17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనుల్లో చికాకులు అధికం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి.
16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సర్వత్రా అనుకూలం. కష్టం ఫలిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆత్మీయుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. శనివారం నాడు పనులు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. సంతానానికి మంచి జరుగుతుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు, వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. వనసమారాధనకు సన్నాహాలు సాగిస్తారు.