1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Chicken is getting more and more expensive

పెరిగిన కోడిమాంసం ధరలు.. ఎంతో తెలుసా?

chicken leg piece
కోడిమాంసం ధరలు అంటుతున్నాయి. సహజంగా వేసవిలో కోడి మాంసం ధరలు ఎక్కువగానే వుంటాయి. ఈ సీజన్‌లో కోళ్లకు సోకే వ్యాధులతో అవి మృతి చెందడం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ధరలు పెరుగుతాయి. అయితే ఈ వేసవిలో కోడి కూర ధరలు ఇంకాస్త పెరిగాయి. 
 
బాయిలర్ మాంసం కిలో రూ.280 నుంచి రూ.285లుగా పలుకుతోంది. దీంతో పాటు ఫారం కోడి కిలో మాంసం రూ.200లు దాటింది. దీంతో మాంసప్రియులు జేబులు పట్టుకుంటున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రూ.35వేల కోట్ల డబ్బు.. అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లకు పంపిణీ