సంబంధిత వార్తలు
- ముగ్గురు కూర్చొని ప్రయాణించే బుల్లి ఎలక్ట్రిక్ కారు..
- టాటా టియాగో NRG, భారతదేశపు మొట్టమొదటి టఫ్‌రోడర్ CNG
- తెలంగాణాలోని మియాపూర్ వద్ద తమ అత్యాధునిక డీలర్షిప్ ప్రారంభించిన ఐషర్
- ఐబీసీ కాంటినమ్, వెబ్ 3.0 ఆల్ట్ హ్యాక్‌ను టీ-హబ్ వద్ద ప్రారంభించిన ఇంటర్నేషనల్ బ్లాక్‌చైన్ కాంగ్రెస్
- భారతదేశంలో తొలిసారిగా గేర్డ్ ఎలక్ట్రిక్ మోటర్‌బైక్, ఫ్యూచర్ ఆఫ్ రైడింగ్ విడుదల చేసిన మ్యాటర్
బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ Eas-E మినీ కారు..
Eas-E
ఇందులో 40 వోల్ట్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 200 కి.మీల రేంజ్‌ను కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇందులోని మోటారు గరిష్టంగా 13.5 పీఎస్ శక్తిని, 50 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.
పరిచయ ఆఫర్‌గా, ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 4.49 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ ప్రారంభ ఆఫర్ ధర మొదటి 10,000 మందికి మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ 2-సీటర్ కారు ముందు డ్రైవర్, వెనుక ఒక వ్యక్తితో ప్రయాణానికి వసతి కల్పిస్తుంది. 2.9 మీటర్ల పొడవు. ఇందులో సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగ్, రివర్స్ కెమెరా వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
