సాధారణంగా హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ సీట్లు వస్తే అది జాక్‌పాట్‌తో సమానం. ముఖ్యంగా, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇలా ఏదైనా సరే.. సీటు వచ్చిదంటే నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పక్కాగా వస్తుందన్న నమ్మకం ఉండేది. అయితే, ఈ యేడాది సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ముగిసేసరికి క్యాంపస్‌లో 13 బ్రాంచుల్లో 58 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్...