1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. JEE Advanced 2022 Admit Card released: Website to download hall ticket

ఆన్‌లైన్‌లో జేఈఈ అడ్మిట్ కార్డులు

jee exam
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు (హాల్ టిక్కెట్లు) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ మేరకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 
 
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://jeeadv.ac.in అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఈ నెల28వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్రతి యువకుడు రెండు పెళ్లి చేసుకోవాల్సిందే.. లేదంటేనా...