సంబంధిత వార్తలు
- సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి : కొలీజియం సిఫార్సు
- షూటింగ్ స్పాట్‌కు బైకుపై వెళ్లిన అమితాబ్
- ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2023
- సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర ఫస్ట్ సింగిల్ రాబోతుంది
- అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే...?
10th/Inter అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎస్‌ఎస్‌బీ 944 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన, స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమాతో లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే హెచ్‌సీ (మెకానిక్) పోస్టులకు 21 నుంచి 27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని ఓ నోటిఫికేషన్ విడుదలైంది.
తర్వాతి కథనం
