మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (17:45 IST)

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం...

Modi
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పీఎం నరేంద్ర మోదీకి సోమవారం పీజీ అత్యున్నత గౌరవం, కంపానియన్ ఆఫ్ ది ఆఱ్డర్ ఆఫ్ ఫిజీ అని ఆ దేశ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. 
 
ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఫిజి దేశం కాని వారు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకోవడం గమనార్హం.