స్నేహితులుగా మెలగండి
పిల్లలతో ప్రతి తల్లీతండ్రీ స్నేహితులుగా మెలిగి వారి మంచిచెడులు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. వారి ఇష్టాయిష్టాలపై దృష్టి పెట్టాలి. అంతేగానీ మీ అభిప్రాయాలను బలవంతంగా వారిమీద రుద్దవద్దు.
Copyright 2026, Webdunia.com