పసుపు ఎక్కువైతే...!
కూరల్లో పసుపు ఎక్కువైనట్లుగా అనిపిస్తే... తెల్లని బట్టముక్కని కూర ఉడుకుతుండగా, కూరలో వేస్తే ఎక్కువైన పసుపుని ఆ బట్ట పీల్చుకుంటుంది.
Copyright 2026, Webdunia.com