1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. tips

బియ్యం కడిగి.. గంజి పారబోసి..!

వంటకాలు
బియ్యాన్ని పదేపదే కడగడం మంచిదనుకుంటారు చాలామంది. ఇలా చేయడం వల్ల పైపొరలో ఉండే బి-గ్రూప్‌ విటమిన్లన్నీ పోతాయి. అందుకే, మోతాదుగా నీరుపోసి ఒకటి, రెండుసార్లు కడిగితే చాలు. అలాగే, గంజిని కూడా పారబోసేస్తుంటారు చాలామంది. దీనికంటే ఆ గంజిని సాంబారులోనో, ఇతర కూరల్లోనో... లేదంటే మరేదైనా సూప్‌తో కలిపేసో ఉపయోగించడం మంచిది. ఇలా చేయడంవల్ల పోషకాలు నష్టపోకుండా చూడవచ్చు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి