1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Arjitha Sevas postponed again due to corona, said TTD

కోవిడ్ అల్లకల్లోలం, తిరుమల ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి వాయిదా

Arjitha Seva
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేయడమైనది.
 
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న  నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిస్థితులు చక్కబడ్డాక ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయం ముందుగా తెలియజేస్తామని తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
మద్యం మత్తులో ఇంటికి తాళం వేసి నిప్పు, ఆరుగురు సజీవ దహనం