బ్లాక్ ఫంగస్ ఒకవైపు విజృంభిస్తుంటే కొత్తగా యెల్లో ఫంగస్ పేరుతో కొత్త కేసులు నమోదవుతూ బెంబేలెత్తిస్తున్నాయి. ఈ వ్యాధి సంక్రమణ కేసులు ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ నుండి పసుపు ఫంగస్ సంక్రమణ కేసు నమోదైంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ రెండింటి కంటే పసుపు ఫంగస్ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ వ్యాధి సోకిన రోగి ప్రస్తుతం ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పసుపు ఫంగస్ లక్షణాలు...