ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు జికా వైరస్ ముప్పు పొంచివుంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం యూపీలో కొత్తగా మరో 13 జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 79 జికా కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కాన్పూర్ జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు వైద్య అధికార బృందం గుర్తించింది. దీంతో వ్యాప్తి...