ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (16:14 IST)

హర్యానాలో ఆవుపై యువకుడి లైంగికదాడి

హర్యానా రాష్ట్రంలో ఓ ఆవుపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. సోనీపట్ జిల్లాలోని లివాస్పూర్ అనే గ్రామంలో ఈ హేయమైన నేరం జరిగింది. దీనికి పాల్పడిన యువకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడిగా గుర్తించారు. 
 
ఈ యువకుడు ఆవుపై లైంగికదాడికి  పాల్పడుతుండగా, స్థానికులు గుర్తించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.