రేణు దేశాయ్, అకీరాకు కరోనా: వ్యాక్సిన్ వేయించుకునే లోపే..?
Akira
తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌తో పాటు పవన్ కుమారుడు అకీరా నందన్‌కు కరోనా సోకింది. కొన్ని రోజులు క్రితమే తాము కోవిడ్ బారిన పడ్డామని చెప్పారు. ఇపుడిపుడే కోనా నుంచి కోలుకుంటున్నట్టు తెలియజేసారు. ఇప్పటికే తాను. రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపారు.
ఇక తనయుడు అకీరా నందన్‌కు వ్యాక్సిన్ వేయించేలోపు.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ సందర్భంగా ప్రజలందరూ.. జాగ్రత్తగా ఉండాలని రేణు దేశాయ్ కోరారు.
