1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Teacher's love affair with tenth student. Arrest under POCSO Act

టెన్త్ స్టూడెంట్‌తో టీచర్ లవ్వాయణం.. పోక్సో చట్టం కింద అరెస్ట్

Teacher
పదవ తరగతి చదువుతున్న విద్యార్థితో ప్రేమలో మునిగిన అరియలూరు టీచర్‌ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొంతమంది ఉపాధ్యాయులను పోక్సో చట్టం కింద అరెస్టు చేయడాన్ని వినేవుంటాం. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు అరియలూరు సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు పదవ తరగతి విద్యార్థితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలో ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.

15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థినితో ప్రేమలో పడిన ఉపాధ్యాయుడిని అరెస్టు చేయడంతో అరియలూర్ ప్రాంతంలో కలకలం రేపింది. 
తర్వాతి కథనం
ప్రియురాలికి పెళ్లి ఫిక్స్, మాజీ లవర్ ఎంత పనిచేశాడంటే?