దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్నదే బిజెపి వ్యూహం. అందులోను ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎలాగైనా బిజెపిని బలోపేతం చేసి అధికారం చేజిక్కించుకోవాన్నలన్నదే బిజెపి ఆలోచన. సాక్షాత్తు పార్టీ కీలక నేత అమిత్ షా తిరుపతి లాంటి ప్రాంతంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ నేతలకు క్లాస్ ఇచ్చారు. బిజెపిని పటిష్టం చేయడంలో విఫలమవుతున్నారని నేతలపై ఆగ్రహించారు. ఇలా అయితే కష్టం.. బిజెపి-జనసేన పార్టీలు కలిసి ఐక్యంగా ముందుకు...