Balayya -malineni gopichand నటసింహం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. జానపద, సాంఘిక, పౌరాణిక పాత్రలతో మెప్పించిన మేటి నటుడు. ప్రజాసేవతో హిందూపురం అభివ్రుద్ధిక ఎంతో క్రిషిచేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సౌఖ్యాలు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, బాలక్రిష్ణ తో 111వ సినిమా చేయబోతున్న దర్శకుడు మలినేని గోపీచంద్ కూడా...