1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
  4. what not to eat it with salad

వీటితో సలాడ్‌ను కలిపి తినకూడదు

What not to eat with salad
మనలో చాలామందికి సలాడ్‌లు తినే అలవాటు వుంటుంది. ఐతే సలాడ్ లలో కొన్నింటిని కలిపి తినరాదు. అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది. సలాడ్ ఎలా తినాలి, వేటితో తినకూడదో తెలుసుకుందాము. రాత్రిపూట ఫ్రూట్ సలాడ్ తినకూడదు. దోసకాయ టమోటాలు కలిపి తినవద్దు.
 
టొమాటో లేదా దోసకాయ సలాడ్లలో పెరుగు కలపవద్దు. సలాడ్లలో చీజ్ ఉపయోగించవద్దు. సలాడ్లలో మయోనైస్ ఉపయోగించవద్దు. సలాడ్‌లో ఉప్పు, చాట్ మసాలా వేయవద్దు. బరువు తగ్గాలనుకుంటే, భోజనానికి అరగంట ముందు సలాడ్ తినండి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
అట్టడుగు వర్గాలకు వైద్య మౌలిక వసతులతో పాటుగా పోషకాహార మద్దతును విస్తరించిన సింక్రోనీ