1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Dry fruits to eat for bone strength in winter

చలికాలం ఎముకల బలానికి తినాల్సిన డ్రై ఫ్రూట్స్

Cashew
శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినాలో ఇప్పుడు తెలుసుకుందాము. వాల్‌నట్స్‌ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. కీళ్ల వాపును నివారిస్తుంది.
 
బాదం: క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది.
ఖర్జూరం: మెగ్నీషియం, కాపర్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
జీడిపప్పు: వీటిలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా వుండటం వల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది.
 
అంజీర్: కాల్షియం, పొటాషియం ఎముకలను దృఢంగా చేస్తాయి.
పిస్తా పప్పు: వీటిలో వుండే పోషకాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
కళ్లకి డయాబెటిస్ వ్యాధి ఎలాంటి సమస్యలు తెస్తుంది?