1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. ginger health secrets

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

ginger tea
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము.
 
రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది.
అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి.
కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు.
వికారం, మార్నింగ్ సిక్నెస్‌తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
పసుపు, అల్లం కలిపిన పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?