వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం మనం సాధారణంగా కొత్తిమిరను వాడుతుంటాం. రసంతో చాలా మంది తూచా తప్పకుండా ఉపయోగిస్తారు. కొంత మంది పచ్చడి చేసుకుని తింటారు. ఇలా పలు రకాలుగా మనం కొత్తిమిరను ఆహారంలో భాగం చేసుకున్నాం. అయితే కొత్తిమిరను తినడం వలన కలిగే ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమిరలో యాంటీ-ఆక్సిడేంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని...