సంబంధిత వార్తలు
- ఏప్రిల్ ఒకటి నుంచి పట్టాలెక్కనున్న రెగ్యులర్ రైళ్లు...
- తండ్రి వేసుకునే బీపీ - షుగర్ మాత్రలు మింగిన బీఫార్మసీ విద్యార్థిని
- "హమ్ దో... హమారే దో"... పటేల్ స్టేడియంకు మోడీ పేరు : రాహుల్ ధ్వజం
- నేను పార్టీ పెట్టడం అన్న జగన్కు ఇష్టం లేదు.. కేసీఆర్, విజయమ్మ ఎక్కడ పుట్టారు?
- మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నా : వైఎస్. షర్మిల
పెద్దవుల్లిపాయలు మంచి-చెడు
తల్లి తీర్చలేనిది కూడా ఉల్లి తీర్చుతుందని పెద్దలు అంటుంటారు. అంతటి శక్తి ఉల్లిపాయలది. ఈ ఉల్లిపాయలను వారానికి ఒకటి నుండి ఏడింటిని తినడం వల్ల కొలొరెక్టల్, స్వరపేటిక, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఉల్లిపాయలు తినడం వల్ల నోటి, అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఉల్లిపాయలు తినడం ద్వారా జరిగే మంచి. ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
ఐతే ఇవే ఉల్లిపాయలు కొందరికి సరిపడవు. ఉల్లిపాయలను అధిక మోతాదులో తినడం వల్ల సున్నితమైన జి.ఐ. ట్రాక్ట్స్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి పరిస్థితులు ఉన్నవారికి జీర్ణశయాంతర బాధ కలుగుతుంది. దీని ఫలితంగా గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక తగు మోతాదులో ఉల్లిపాయలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదు.
తర్వాతి కథనం
