1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. what happens if you eat maida parotta

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

Parotta
పరోటా. రాత్రివేళల్లో కొంతమంది ఈ పరోటాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో కుర్మా, చికెన్ కర్రీ వేసుకుని తినేస్తుంటారు. ఐతే మైదాతో చేసే ఈ పరోటాలో పీచు పదార్థం జీరో. కనుక అది జీర్ణం కావాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
మైదా పిండితో చేసే పరోటా జీర్ణంకాక పేగుల్లో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
పరోటాలు తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
పరోటాల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 
మహిళలకు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు రావచ్చు.
కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.
ఈ పరోటాతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.
 
తర్వాతి కథనం
దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?