1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Worst Foods for High Blood Pressure

బీపీ ఎక్కువగా ఉంటే వీటిని తినడం తక్షణం మానుకోవాలి (Video)

salted food
అధిక రక్తపోటు ఉందా? ఐతే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి, అవేంటో చూద్దాం. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. మద్యానికి నో చెప్పండి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్‌ను చేర్చవద్దు.
 
ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్‌కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
 
కొంతమంది సైడ్ డిష్ అంటూ అప్పడాలు, కారంబూందీ వంటి ఉప్పు మోతాదు ఎక్కువున్నవి తింటుంటారు. వాటిని కూడా దూరం పెట్టేయాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.

 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
తేనెలో నానబెట్టిన చిన్న ఉల్లిపాయలు తింటే...? (video)