శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 5 అక్టోబరు 2022 (17:50 IST)

ఇలాంటి వారు అల్లం తినకూడదు

Ginger
అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతున్నప్పటికీ, కొంతమంది ఈ అల్లాన్ని తీసుకోరాదు. కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా అల్లాన్ని దూరంగా పెట్టాలి. గర్భధారణ సమయంలో అల్లం తినడం మంచిది కాదు. సన్నగా ఉన్నవారు కూడా దీన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

 
రక్త సంబంధిత సమస్యలు ఉంటే అల్లం తీసుకోవడం మానుకోవాలి. పిత్తాశయ రాళ్లు ఉన్నవారు అల్లం తినడం మానుకోండి. శస్త్రచికిత్సకు ముందు అల్లం తినవద్దు. అల్లం ఎక్కువగా తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. అల్లం మీ కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది, ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది.
 
అల్లం ఎక్కువగా తినడం వల్ల కళ్లు పొడిబారిపోతాయి. అల్లం హీటింగ్ ఎఫెక్ట్ జీర్ణ సంబంధ వ్యాధులకు గురి చేస్తుంది