1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. Diabetes capsules with sea moss

సముద్రపు నాచుతో మధుమేహం క్యాప్సుల్స్...

Diabetes capsules
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం లేకుండానే వ్యాధిని నియంత్రించే సరికొత్త మాత్రలను జపాన్ దేశానికి చెందిన ఒకినావా యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. 
 
ఈ మాత్రలను సముద్రపు నాచుతో తయారుచేశారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ కణాలను రక్షించడం ద్వారా మధుమేహం వ్యాధిని నియంత్రిస్తాయని, వీటిలో మధుమేహ బాధితులకు ఇంజెక్షన్ బెడద తప్పిపోతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. టైప్ -1 మధుమేహ బాధితుల్లో శరీరానికి అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగదు. అందుచేత కృత్రిమంగా ఇంజెక్షన్ల ద్వారా వారికి ఇన్సులిన్‌ను అందించడం జరుగుతుంది. 
తర్వాతి కథనం
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు...