గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్

నా బిడ్డకు సెక్స్ టాయ్ కొనిస్తానంటున్న తల్లి.. ఫైరవుతున్న నెటిజన్స్

తన బిడ్డకు సెక్స్ టాయ్ కొనిస్తానని ఓ తల్లి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపుతున్నారు. ఒక టిక్ టాక్ యూజర్ అయిన ఒక మహిళ తన కూతురి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
 
అక్టోబరు 11వ తేదీన టిక్ టాక్ యూజర్స్ అందరు కలిసి పేరెంట్స్‌కి పిల్లలపై ఉన్న అవగాహన ఎలాంటిది అనే చర్చా గోష్ఠి నిర్వహించారు. ఈ చర్చా గోష్టిలో నవోమి అనే యూజర్ కూడా పాల్గొంది. 
 
ఆమెను ఒక నెటిజన్ ఒక ప్రశ్న వేశాడు..'మీ అమ్మాయికి తొమ్మిదేళ్లు.. ఆమె సెక్స్ టాయ్ కావాలని అడిగితే మీరు కొనిస్తారా..? లేక ఆమెను కఠినంగా శిక్షిస్తారా..?' అని ప్రశ్నించాడు. 
 
దీనిపై స్పందించిన నవోమి.. 'ఇప్పుడు తన వయసు చాలా చిన్నది. కొంచెం పెద్ద వయసులో అంటే.. తనకు 12ఏళ్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా కొనిస్తాను' అని బదులిచ్చారు. దీంతో అవాక్కయిన నెటిజన్లు కోపంతో రగిలిపోయారు.
 
ఒక తల్లిగా మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అడిగితే.. అందులో తప్పేముంది.. నా కూతురు ఎలాంటి స్థితిలో ఉందో నాకు తెలుసు.. అందుకే ఆమెను సంరక్షించాల్సిన అవసరం నాకుంది కనుకే అలాంటి నిర్ణయం తీసుకుంటానని ఆమె కూల్‌గా సమాధనమిచ్చింది.