సంబంధిత వార్తలు
- ఆయనకు 80 ఏళ్లు.... ఆఫీసులో 17 ఏళ్ల అమ్మాయితో...
- తనతో శృంగారం చేసినట్లు కల వచ్చిందని చెప్పా... కానీ...
- పెళ్లాడబోతున్నాం కదా అని శృంగారం చేశా... అది వస్తుందని గొడవ చేస్తోంది...
- ఆమె కోసం అంతగా ఎందుకు తపిస్తున్నానో నాకు అర్థం కావడంలేదు...
- నెక్ట్స్ బర్త్ డే వరకూ అదే భంగిమని ఒట్టేయించుకుంది... చుక్కలు కనబడుతున్నాయ్...
అలా చేస్తున్నాగా... గర్భం రాదులే అంటున్నాడు... వస్తుందని నా భయం...
బావతో నేను ప్రేమలో పడ్డాను. పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నాం. ఐతే మా ఇద్దరి చదువు ఇంకా పూర్తికాలేదు. మరో మూడేళ్లలో పూర్తవుతుంది. అప్పటివరకూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. కానీ మా బావ నన్ను తాకుతూ కౌగలించుకుంటున్న సమయంలో శృంగారం చేద్దామని గొడవ చేసేవాడు. చాలా దీనంగా బతిమాలేవాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో శృంగారానికి ఒప్పుకున్నాను. అది కూడా ఒక్కసారి మాత్రమే అని చెప్పాను. కానీ అలా మొదలుపెట్టిన మా బావ ఇపుడు రోజుమార్చి రోజు చేస్తున్నాడు. ఐతే వీర్యం స్ఖలించడం లేదు కనుక గర్భం రాదులే అంటున్నాడు. ఒకవేళ అప్పటికీ వీర్యం లోనికి ప్రవేశిస్తుందా...? అలా రాకుండా జాగ్రత్తలు ఏమయినా ఉంటే చెప్పండి.
సురక్షితం కాని శృంగారం క్రియలో చివరి నిమిషంలో బయటకు తీసి చేసినా, అంతకుముందే వీర్యం ప్రవేశించే అవకాశం ఉంటుంది. కనుక ముందుగా మీరు పెళ్లి కాకముందు శృంగారంలో పాల్గొనడం సత్వరమే ఆపివేయడం శ్రేయస్కరం.