1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
  4. Life Style, Why some men finished romance in just one minute

ఒక్క నిముషంలోనే ముగించేస్తారు... పిచ్చెక్కిపోతోంది...

Life Style
నా వయస్సు 25 యేళ్లు. నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. నాకు, మావారికి శృంగార కోర్కెలు ఎక్కువ. దీంతో ప్రతి రోజూ పాల్గొనాలని పరితపించిపోతుంటాం. ఆయన కామసూత్రాలన్ని పాటించి రెచ్చగొడుతుంటారు. అలా చేస్తున్నంతసేపు నాకు బాగానే ఉంటుంది. తీరా చివరికొచ్చేసరికి ఒక్క నిమిషంలోనే ముగించేస్తారు. దీంతో నాకు తీవ్రమైన అసంతృప్తి కలుగుతోంది. ఎక్కువగా కావాలని ఆ సమయంలో పిచ్చెక్కిపోతాను. ఆయన ఎన్ని మందులు వాడినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఏం చేయాలి?
 
ఆయన ఎదుర్కొంటున్న సమస్య కామోద్రేకం. తీవ్రమైన ఉత్కంఠ, ఆత్రుతకు లోనుకావడం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. శృంగారంలో తొలిమెట్టులోకి ప్రవేశించగానే తర్వాత ప్రతి మూడు నాలుగుసార్లకు ఒకసారి కొన్ని క్షణాల పాటు వ్యవధి తీసుకోవాలి. అలా చేయడం వల్ల శీఘ్రమే.. అంటే ఒక్క నిముషంలో అయిపోవడాన్ని నిలుపుదల చేయవచ్చు. అలా ఆగిఆగి చేయడం వల్ల ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనడమే కాకుండా, స్త్రీకి కూడా తృప్తి కలుగుతుంది. ఈ సమస్యకు ఇదే పరిష్కార మార్గం. అంతేకానీ, మందులు వాడి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. 
తర్వాతి కథనం
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...