1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
  4. Life style, Why some women not showing interest on romance?

నా భర్త శృంగార పిచ్చోడు... నాకు ఇష్టం లేదు.. ఏం చేయాలి?

Life style
నాకు 38 యేళ్లు. ఇద్దరు పిల్లలు. నా భర్త విదేశాల్లో నుంచి శాశ్వతంగా స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి రోజుమార్చి రోజు శృంగారం కావాలంటున్నారు. ఆయన విదేశాల్లో ఉండగా యేడాదికి రెండుసార్లు వచ్చేవారు. ఆ సమయంలోనే పాల్గొనేవాళ్ళం. కానీ, ఇప్పుడు రోజుమార్చి రోజు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. అసలు దానిపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఆయన సంతృప్తి కోసం భావప్రాప్తి పొందినట్టుగా నటిస్తున్నా. నాకు ఆ విషయంపై  ఆసక్తి లేదనే విషయాన్ని ఆయనకు ఎలా చెప్పాలి? 
 
దాంపత్య జీవితంలో శృంగారం అత్యంత ముఖ్యమైనది. అదేసమయంలో స్త్రీపురుషులిద్దరూ యాక్టివ్ రోల్ పోషిస్తేనే ఈ జీవితం ఆనందమయంగా ఉంటుంది. అయితే, భార్య యాక్టివ్‌గా లేకుండా శృంగారానికి సమ్మతించక పోతే.. భర్తలు మరోదారిని ఎంచుకునే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల దీనిపై సుదీర్ఘంగా ఆలోచన చేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి భర్త దృష్టికి తీసుకెళ్లండి. అంతేకానీ... ఈ కారణంగా సంసారంలో గొడవలు తెచ్చుకుని పాడుచేసుకోవద్దు. 
తర్వాతి కథనం
అందంగా ఉండాలంటే అవసరమైనవి ఏమిటి..?