1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of lettuce

పాలకూరను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే?

పాలకూరలో విటమిన్ కె, ప్రోటీన్స్, క్యాలరీలు, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. పాలకూరను ప్రతిరోజూ తీసుకోవడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తపోటును తగ్

lettuce
పాలకూరలో విటమిన్ కె, ప్రోటీన్స్, క్యాలరీలు, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. పాలకూరను ప్రతిరోజూ తీసుకోవడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తపోటును తగ్గించుటలో పాలకూర చక్కగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపొరాసిస్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది.
 
పాలకూరలోని విటమిన్ కె. హిమోఫీలియా చికిత్సకు సహాయపడుతుంది. ఎముకల బలానికి పాలకూర చక్కగా పనిచేస్తుంది. గాస్ట్రిక్, అల్సర్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. యాంటీ ఏజింగ్ గుణాలు పాలకూరలో పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలకూరలో ఫ్యాట్, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
 
శరీరంలోని కొవ్వును తగ్గించుటకు పాలకూర చాలా ఉపయోగపడుతుంది. వృద్ధులలో మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా సహాయపడుతుంది. పాలకూరను తరచుగా తీసుకోవడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు తొలగిపోతాయి. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
గండెను పదిలంగా ఉంచే పది చిట్కాలు...