మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (16:34 IST)

బ్రొకోలీ కాఫీతో కొలెస్ట్రాల్ చెక్...

బ్రొకోలీ కాఫీలో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం. బ్రొకోలీని బాగా ఎండబెట్టుకుని మెత్తగా పొడి చేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీలో ఈ పొడిని కలుపుకుని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు స

బ్రొకోలీ కాఫీలో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం. బ్రొకోలీని బాగా ఎండబెట్టుకుని మెత్తగా పొడి చేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీలో ఈ పొడిని కలుపుకుని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్రొకోలీ కాఫీని తరుచుగా తీసుకోవడం శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి.
 
ఆకుకూరలు తినని వారికి బోలెడు పోషకాలు బ్రొకోలీ కాఫీ అందిస్తుంది. అంతేకాకుండా బ్రొకోలీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో మంచిగా సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు బ్రొకోలీ లేదా దీని కాఫీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో బ్రొకోలీ టీని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.