1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits with coconut

కొబ్బరితో మధుమేహానికి చెక్ పెట్టవచ్చు...

కొబ్బరిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కొబ్బరిని తరచుగా తీసుకుంటే థైరాయిడ్ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ

coconut
కొబ్బరిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కొబ్బరిని తరచుగా తీసుకుంటే థైరాయిడ్ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధులు, బరువు తగ్గడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ప్రతిరోజూ కొబ్బరి తరచుగా తీసుకోవడం వలన పొట్టచూట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.
 
ఈ కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. పాల కన్నా కొబ్బరి నీళ్లల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీ, గుండె మంటను తగ్గిస్తుంది. కొబ్బరి తీసుకోవడం వలన చర్మంలో ఆక్సిజన్ పాళ్లు పెరిగి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. 
 
జిడ్డు చర్మానికి కొబ్బరి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. చర్మంలోని అదనపు ఆయిల్స్‌ను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో చుండ్రు, పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బియ్యం పిండిలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?