సంబంధిత వార్తలు
- కికి ఛాలెంజ్.. కారు నుంచి దూకలేదు.. ఆగివున్న కారు నుంచే?
- 'నేను ఈల వేస్తే గోలుకొండ అదిరిపోతది'...
- ప్రత్యేక రాష్ట్రం సెగలు : అగ్నికి ఆజ్యం పోయొద్దంటున్న సీఎం కుమార
- శ్రీరెడ్డీ... మీడియా ముందుకు రా... నేను చూపిస్తా... ఏం చేస్తావో చూస్తా? లారెన్స్
- విద్యార్థితో టీచర్ వికృత చర్యలు.. క్యాబిన్‌కు పిలిచి అభ్యంతరకంగా ప్రవర్తించాడు..
రష్యా హెలికాఫ్టర్ ప్రమాదం.. టేకాఫ్ అయిన కాసేపటికే?
రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యాలో సైబీరియాలోని ఓ ప్రాంతంలో ఎంఐ-8 హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ఎంఐ-8 శనివారం ఉదయం 10.20 గంటలకు ఇగార్కాకు
రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యాలో సైబీరియాలోని ఓ ప్రాంతంలో ఎంఐ-8 హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ఎంఐ-8 శనివారం ఉదయం 10.20 గంటలకు ఇగార్కాకు 180 కిలోమీటర్ల దూరంలో పడిపోయిందని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపినట్లు ప్రముఖ మీడియా వెల్లడించింది.
సిబ్బందితో సహా 15 మంది ప్రయాణీకులు చనిపోతున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ హెలికాఫ్టర్ చమురు బావుల వద్ద పనిచేసేందుకు కార్మికులతో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమానం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు.
