సంబంధిత వార్తలు
- బీజేపీ కార్యకర్త హత్య... పాడె మోసిన స్మృతి ఇరానీ (Video)
- భార్యకు కిక్ ఎక్కాక.. స్నేహితుడితో పడక పంచుకోమనే భర్త.. వీడియో తీసి?
- తెరవెనుక సర్దుకుపోతే ఛాన్సిస్తారన్నారు... (video)
- 23 సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు రిజైన్... 30న జగన్ ప్రమాణం.. ఏకాదశ తిథిలో...(video)
- ప్రశాంత్ కిషోర్ పక్కా ప్లాన్.. జగన్ మోహన్ రెడ్డి సీఎం... పాదయాత్రే కలిసొచ్చింది.. (video)
బైక్‌పై కూర్చుని ప్రయాణం చేసిన ఆవు..!(వీడియో)
ఆవు బైక్‌పై ఎక్కింది. ఏంటీ వింత అని ఆశ్చర్యపోతున్నారా? ఔను..నిజమేనండి. బైక్ ఎక్కిన ఆవు మాత్రం చక్కగా బుద్ధిగా కూర్చుంది. ఆవును బైక్‌పై ఎక్కించుకుని ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండడం చూసి ఆ దారిన పోయేవారంతా ఫోటోలు తీసుకున్నారు.
సాధారణంగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. ఆ కుక్కలు యజమాని బైక్‌పై ఎక్కిన తర్వాత చక్కగా బుద్ధిగా కూర్చుని, రోడ్డుపై వెళ్లేవాళ్లను పరిసరాలను చూస్తుంటాయి.
ఇది మామూలుగా జరుగుతున్న విషయమే..కానీ ఓ యువకుడు తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేయడం, అలానే ఆ ఆవు కూడా ఎలాంటి గొడవ చేయకుండా సరదాగా పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని జర్నీని ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. గతంలో కూడా ఓ ఆవు ఇంటిపైకి ఎక్కి నానా భీభత్సం చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇంటిపైకి ఎక్కిన ఆ ఆవు ఎలా దిగాలో తెలీక పాపం అక్కడ నానా బీభత్సం చేసింది. పూల కుండీలన్నీ పగులగొట్టేసింది.
తర్వాతి కథనం
