సంబంధిత వార్తలు
- బ్రిటన్కు భారత్ స్ట్రాంగ్ రిప్లై: పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే
- కరోనా తగ్గగానే కౌంటర్లలో శ్రీవారి దర్సన టోకెన్లు: అక్టోబరు 11న శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు
- ఏపీలో తగ్గిన కరోనా.. 24 గంటల్లో కొత్తగా 809 పాజిటివ్ కేసులు
- హిమపాతంలో చిక్కుకుపోయిన నేవీ అధికారులు.. ఎక్కడ?
- భారత మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్20 ప్రో లాంచ్: ధర రూ.36,999
యూకేకు భారత్ దెబ్బ
ఇటీవల అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను సవరించిన యూకేకు దీటుగా భారత్ స్పందించింది. యూకేలాంటి నిబంధనే యూకే పౌరులకు కూడా విధించింది. ఈ నెల 4 నుంచి భారత్ రావాలనుకునే యూకే పౌరులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది.
అలాగే, భారత్‌లో అడుగుపెట్టడంతో 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాలంటూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. యూకేలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతుండడం కూడా భారత్ నిర్ణయానికి ఓ కారణం.
ప్రభుత్వ తాజా నిబంధనలు:
* అక్టోబరు 4 నుంచి తాజా నిబంధనలు వర్తిస్తాయి
* ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి
* భారత్ చేరుకున్న తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి
* దేశంలో అడుగుపెట్టిన 8 రోజుల తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి
* ఇండియాకు చేరుకున్న తర్వాత ఇంటిలో కానీ, గమ్యస్థాన ప్రదేశంలో కానీ 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి
తర్వాతి కథనం
