గిన్నిస్ రికార్డు: అమ్మో ఎంతా పెద్ద నోరు..!
mouth
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన సమంత అనే మహిళ సరికొత్త సాధనతో గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. బాగా పెద్దగా నోరు తెరవడం ద్వారా గిన్నిస్ రికార్డ్ సాధించింది.
బాగా పొడవుగా నోరు తెరవడం ద్వారా ఈ రికార్డును ఆమె సాధించింది. ఆమె పెద్దగా నోరు తెరవడంలో రికార్డు సాధించింది. ఈ రికార్డును ఆమె తన టిక్ టాక్ ద్వారా తెలియజేసింది. 6.52 సెంటీమీటర్ల మేర నోటిని తెరవడం ద్వారా ఆమె గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.
