1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Huawei Mate 20 Pro with 3D face unlock launched in India

హువాయ్ నుంచి Huawei Mate 20 pro.. ధర రూ. రూ.69,990

Huawei Mate 20 Pro
హువాయ్ సంస్థ ఇంతకుముందు ప్రకటించిన చందంగా హువాయ్ మోట్ 20 ప్రో అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హువాయ్ మోట్ 20 ప్రో ధర రూ.69,990. ఈ ఫోన్ డిసెంబర్ మూడో తేదీ నుంచి అమేజాన్ వెబ్‌సైట్లో అందుబాటులో వుంటుంది. మిడ్‌నైట్ బ్లూ, బ్లాక్, వైలట్, ఎమరాల్డ్ గ్రీన్ వంటి రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో వుంటుంది.
 
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను ఓసారి పరిశీలిస్తే... 
హువాయ్ మేట్ 20 ప్రో ఫీచర్స్.. 
#6.39 ఇంచ్ 3120x1440 పిక్సెల్ QHD+ OLED 19:5:9 డిస్‌ప్లే, హువాయ్ గ్రీన్ 980 బ్రాసర్ 
# 720 MHz ARM, G76MP10 GPU, ఆండ్రాయిడ్ 9.0 బై, ఈఎంయూఐ 9.0 
# 6 జీబీ రామ్, 128 జీబీ మెమరీ, డ్యుయెల్ సిమ్ స్లాచ్ 
# 40 ఎంబీ ప్రైమరీ కెమెరా  f/1.8
# 20 ఎంబీ అల్ట్రా వైల్ యాంగిల్ లెన్స్ f/2.2
# 8 ఎంబీ టెలిఫోటో లెన్స్,  f/2.4
# 24 ఎంపీ ప్రైమరీ కెమెరా, f/2.0
# ఇన్ డిస్‌ప్లే సెన్సార్, 
# త్రీడీ ఫేస్ అన్ లాక్
# వాటర్, డస్ట్ రెసిస్టెంట్, డ్యుయెల్ స్పీకర్ 
# 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 40 వాట్ సూపర్ ఛార్జ్, 15 వాట్స్ వైర్‌లెస్ క్విక్ ఛార్జ్ 
# 10 లెవల్ డైనమిక్ ప్రెషర్ సెన్సింగ్ టెక్నాలజీ
తర్వాతి కథనం
2.0 మరియు PSLV-C43... రెండూ ఒకేసారి, శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్(Video)