1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Motorola Moto G 5G Plus launched: Price, specifications and more

MotoG 5G పేరుతో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్... ఫీచర్ల సంగతికి వస్తే..?

Motorola Moto G 5G Plus
MotoG 5G
స్మార్ట్‌ఫోన్‌ విపణిలోకి మోటో తన కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. motog 5g పేరుతో యూకే, యూరప్‌ మార్కెట్‌లోకి కొత్త ఫోన్ లాంచ్‌ చేసింది. దీని ధర 349 యూరోలు (మన రూపాయల్లో దాదాపు 30వేలు). అయితే భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా తెలియరాలేదు. మోటోరోలా g5g స్మార్ట్‌ఫోన్లలో 4gb+64gb, 6gb RAM + 128gb వేరియంట్లలో దొరుకుతుంది.
 
మోటో G 5G ప్లస్‌ ఫీచర్ల సంగతికి వస్తే..?
* ర్యామ్‌: 6 జీబీ, 128 జీబీ స్టోరేజ్‌.. 1టీబీవరకు ఎక్స్‌పాండబుల్‌
* మోటోజీ 5g 4జీ, 5జీ నెట్‌వర్క్స్‌
* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 765 5g ప్రాసిసెర్‌
* ఆండ్రాయిడ్‌ 10
* డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+పౌచ్‌ హోల్‌ డిస్‌ప్లే ఆఫ్‌ 90 హెడ్జ్‌
 
కెమెరా పనితీరు
* 48 మెగా పిక్సల్స్‌ ప్రైమరీ కెమెరా
* 2 మెగా పిక్సల్స్‌ డెప్త్‌ సెన్సార్‌
* 5 మెగా పిక్సల్స్‌ మాక్రో కెమెరా
* 8 మెగా పిక్సల్స్‌ అల్ట్రావైడ్‌ కెమెరా
* 16 మెగా పిక్సల్స్‌ ఫ్రంట్‌ కెమెరాలను కలిగివుంటుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఉజ్జయినిలో మహాకాల్ చూసేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన వికాస్ దుబె