సంబంధిత వార్తలు
పోకో ఎమ్-2 ప్రోమో ఫోన్ విడుదల.. ధరెంతో తెలుసా?
Poco M2 pro
ఇంకా వెనకవైపు నాలుగు కెమెరాలు, కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్లస్ 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్‌లు ఉన్నాయి. ఫ్రన్ట్ సైడ్16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌గా ఉంది.
పోకో ఎం2 ప్రో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
* 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999
* 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999
* 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999.
తర్వాతి కథనం
