వివో వై30 పేరిట కొత్త స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ రూ.14,990

Vivo
సెల్వి| Last Updated: సోమవారం, 6 జులై 2020 (15:14 IST)
Vivo
పేరిట ఓ కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.47 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ లెన్స్‌, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్సల్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. ఈ వివో వై30 స్మార్ట్‌ఫోన్ రూ.14,990 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది.

వివో వై30 స్పెసిఫికేషన్లు…
* 13, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 6.47 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్దీనిపై మరింత చదవండి :