1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. OnePlus unveils Ace 2 pro with 24 GB RAM: Its feature and price

OnePlus Ace 2 pro రిలీజ్.. ఫీచర్లు, ధరలేంటి?

OnePlus Ace 2 pro
OnePlus Ace 2 pro
ప్లస్ ఏస్2 ప్రోని వన్ ప్లస్ విడుదల చేసింది. 24 GB RAMతో ఆవిష్కరించింది. 
 
USB Type-C, NFC, GNSS, Bluetooth 5.3, WiFi 7, Dual SIM వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ OnePlus S2 ప్రోలో ఉన్నాయి. 
 
ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్ అందుబాటులో ఉన్నాయి.
 
OnePlus S2 ప్రోలో మూడు వేరియంట్‌లు ఉన్నాయి.
 
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర- 2,999 యెన్ (రూ. 34,100 సుమారు.)
 
16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర- 3,399 యెన్ (సుమారు రూ. 38,600)
 
OnePlus S2 ప్రో కంపెనీ నుండి వచ్చిన మొదటి 24 GB RAM స్మార్ట్‌ఫోన్. 
 
OnePlus దీన్ని గేమర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది.
తర్వాతి కథనం
బెగ్గింగ్ మాఫియా.. హైదరాబాద్‌లో యాచకుడి అరెస్ట్.. నెలకు రూ.2లక్షలు